Thotapalli Reservoir Land Acquisition | తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితుల ఆవేదన ఇక తీరదా? | ABP Desam

Continues below advertisement

ఇదీ తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితుల తీరని వ్యథ. ప్రాజెక్ట్ పనులు పూర్తై దాదాపు 20 ఏళ్లు కావస్తున్నా... ఇప్పటికీ ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులైన గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని నిర్వాసిత గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram