శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిగా ఎన్నికలను బహిష్కరించిన గ్రామం
తరాలు మారుతున్న ఆగ్రామ తలరాత మారడంలేదు. వందేళ్ల క్రితం గ్రామం పుట్టినా ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. గాంధీజీ కన్న కలలను నిజం చేసేశాం, చేసేస్తున్నాం అంటు గొప్పలు చెప్పే పాలకులు ఒక్కసారైన ఆ గ్రామం సందర్శించాల్సిందే. డిజిటల్ ఇండియా లో ప్రతి గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పే నేతలు ఆ ఊరు ప్రజల గోడు వినాల్సిందే. అక్కడ ఊరు ఉందన్న విషయాన్ని అధికారులు మర్చిపోయే టట్టు తమ పరిస్థితి మారిందని ఆవేదనే గ్రామస్తులు వంతైంది.
Tags :
ANDHRA PRADESH Srikakulam Srikakulam News No Elections In This Village Damodarapuram No Facilities In Srikakulam