Tension at Ongole RIMS: ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు | ABP Desam
Ongole RIMS వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన MLA బాల వీరాంజనేయస్వామిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.