Tension At Minister Roja Residence: ఇంటి ముట్టడికి యత్నం, అరెస్ట్ | DNN | ABP Desam
Continues below advertisement
మంత్రి రోజా ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలుపు మేరకు తెలుగు మహిళలు, కార్యకర్తలు అందరూ చీర, గాజులతో రోజా ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తెలుగు మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా సరే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో వారందర్నీ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
Continues below advertisement