Tension At Ippatam | ఇప్పటంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత | Pawan Kalyan Janasena
ఇప్పటంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోసారి ఇళ్ల కూల్చివేతలకు అధికారులు ఏర్పాట్లు చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వలేదంటున్నారు. అయితే అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకునే చర్యల్లో భాగంగానే తొలగింపులు చేస్తున్నట్టు చెబుతున్నారు.