Tension At Anantapuram: Graduate MLC Elections విజయ డిక్లరేషన్ పై తీవ్ర ఉద్రిక్తత
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల డిక్లరేషన్ విషయమై రాత్రి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వడంలో ఆలస్యం ఏంటంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.