Tenali TDP Vs YCP : తెనాలి అన్న క్యాంటీన్ వద్ద భారీగా పోలీసుల మొహరింపు | DNN | ABP Desam
Continues below advertisement
సికింద్రాబాద్ లో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇంట్లో నివసిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తలించారు. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ నల్ల గుట్ట జే బ్లాక్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Continues below advertisement