Tenali MLA Annabathuni Siva Slap Video | ఓటర్ ను కొట్టిన అన్నా బత్తుని శివ కుమార్..! | ABP Desam

Continues below advertisement

తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివ కుమార్..ఓటర్ పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై అన్నాబత్తుని శివ వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల దేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram