Telugu Passengers Return From Balasore Accident: ఒక్కొక్కరుగా చేరుతున్న ఏపీ వాసులు
Continues below advertisement
బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన స్థలం నుంచి ప్రత్యేక రైల్లో ఏపీ ప్రయాణికులు ఒక్కొక్కరుగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ప్రమాద సమయంలో వారు ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
Continues below advertisement