Tech Mahindra CEO Meets CM Jagan: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం జగన్ తో సీపీ గుర్నాని భేటీ | ABP Desam
World Economic Forum సదస్సులో భాగంగా దావోస్ లో ఉన్న Andhra Pradesh CM Jagan తో Tech Mahindra MD, CEO CP Gurnani భేటీ అయ్యారు. ఆయనతో చాలా మంచి సమావేశం జరిగిందని, విశాఖను మేజర్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని గుర్నాని తెలిపారు.