TDP Why Not Rayalaseema | జగన్ ఆయువు పట్టు రాయలసీమపై తండ్రి, కొడుకుల ఫోకస్
రాయలసీమలోని 67 సీట్లలో 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 3 సీట్లే. ఆ నెంబర్ ను 50ని చేసేందుకు టీడీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. లోకేష్ యువగళంసీమలో జోష్ పెంచితే.. చంద్రబాబు ప్రాజెక్టు యాత్ర పేరుతో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మరి తండ్రీ కొడుకులు సీమ సింహద్వారాన్ని బద్ధలు కొడతారా.. అదే ఇవాల్టి వ్యూ పాయింట్