TDP Vs YSRCP : తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితను అడ్డుకున్న వైకాపా నేతలు

కాసేపు మంగళగిరిలో పరిస్థితి చాలా గందరగోళంగా తయారైంది. తెలుగు దేశం కార్యాలయంపై దాడి జరిగిన తరువాత తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలు అనితని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola