TDP vs YSRCP Anaparthi: సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తంగా మారిన అనపర్తి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నట్టుగా రాజకీయం వేడెక్కింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola