TDP MP Ram Mohan Naidu on Chandrababu Arrest | చంద్రబాబు అరెస్టు పై రామ్మోహన్ నాయుడు స్పీచ్ | ABP
నిజాయితీపరుడైన నంబి నారాయణన్‌ను కక్ష్య సాధింపుతో తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపినట్లు... 45 ఏళ్లు మచ్చ లేకుండా రాష్ట్రానికి సేవ చేసిన చంద్రబాబును తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారాని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.