TDP MP Ram Mohan Naidu Interview | షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రామ్మోహన్ నాయుడు కామెంట్స్ | ABP Desam
TDP MP Ram Mohan Naidu Interview షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వైసీపీ పార్టీకే చాలా నష్టమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అంటున్నారు. శ్రీకాకుళం MP బరిలో వైసీపీ తరపున ఎవరు ఉన్నా ... గెలుపు మాత్రం తనదేనంటున్న రామ్మోహన్ నాయుడుతో ABP Desam ఇంటర్వ్యూ..!
Tags :
ABP Desam Telugu News Chandrababu Ys Sharmila #tdp ABP Telugu News CM JAGAN Mp Rammohan Naidu