TDP MLAs Protest Rally At Assembly : బడ్జెట్ సమావేశాలకు నిరసన ర్యాలీగా టీడీపీ ఎమ్మెల్యేలు | ABP
Continues below advertisement
ఏపీ అసెంబ్లీలో ఓటాన్ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన ర్యాలీగా వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. పోలవరం నుంచి ప్రత్యేక హోదా ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించలేదన్న టీడీపీ ఎమ్మెల్యేలు బైబై జగన్ పోస్టర్లతో ర్యాలీ చేసుకుంటూ అసెంబ్లీకి చేరుకున్నారు.
Continues below advertisement