TDP Mahila Leader Arrest: మహిళా నాయకురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

Continues below advertisement

విజయవాడలో తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య గొడవల కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారన టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram