TDP Mahanadu On May 27 28: రెండు రోజుల పాటు జరగనున్న 41వ మహానాడు
ABP Desam
Updated at:
30 Apr 2023 02:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగుదేశం పార్టీ 41వ మహానాడు కోసం రాజమహేంద్రవరంలోని వేమగిరిలో స్థలాన్ని... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. 2 రోజుల్లో మహానాడు నిర్వహించనున్నట్టు తెలిపారు.