TDP Mahanadu Arrangements in Rajamundry : కనివినీ ఎరుగుని రీతిలో టీడీపీ మహానాడు | DNN | ABP Desam

Continues below advertisement

రాజమండ్రిలోని వేమగిరిలో టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. వందెకరాల ప్రాంగణంలో జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి లక్షమంది టీడీపీ కార్యకర్తలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. మరి టీడీపీ మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి..ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram