TDP Leaders Welcoming Vemireddy prabhakar reddy : వేమిరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్న నేతలు
వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా తర్వాత నెల్లూరులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వేమిరెడ్డి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ టీడీపీ నేతలు, వైసీపీ రెబల్ నాయకులు ఆయన్ను కలిసి సన్మానిస్తున్నారు.