TDP Leader Jaleel khan on Mahanadu : మహానాడుకు పేరురాకూడదనే బస్సుయాత్ర..! | ABP Desam
Ongole లో Mahanadu ఉందనే YCP Ministers బస్సు యాత్ర చేస్తున్నారని TDP Leader Jaleel Khan అన్నారు. ఏం చేశారని గడపగడపకు తిరుగుతున్నారని ప్రశ్నించిన జలీల్ ఖాన్...వచ్చే ఎన్నికల్లో టీడీపీనే విజయం సాధిస్తుందని అన్నారు.