TDP Leader Dhulipalla Narendra:గుంటూరు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసిన ధూళిపాళ్ల|ABP Desam
Continues below advertisement
Guntur District కేంద్రసహకార బ్యాంకులో కుంభకోణం జరిగిందని Dhulipalla Narendra ఆరోపించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డులతో పాస్ పుస్తకాలు సృష్టించారని కలెక్టర్ ను కలిసి ధూళిపాళ్ల ఫిర్యాదు చేశారు.
Continues below advertisement