TDP Leader Ayyanna Patrudu on Arrest : సీబీఐ కేసుల గురించి మాట్లాడితే తప్పా.! | ABP Desam
రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. సీఎం జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అయ్యన్నను పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేయగా...ఇలాంటి బెదిరింపులకు పారిపోయే వ్యక్తిని కాదని చెప్పారు అయ్యన్నపాత్రుడు.