TDP Follower's Cycle Yatra In Andhra Pradesh: ఏపీ అంతా యాత్రకు సంకల్పించిన TDP కార్యకర్త| ABP Desam
Continues below advertisement
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ విజయవాడకు చెందిన పార్టీ కార్యకర్త సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. తొలి దఫాలో విజయవాడ నుంచి హిందూపురం, ఆ తర్వాత విజయవాడ నుంచి ఇచ్ఛాపురం దాకా యాత్రకు సంకల్పించారు... కృష్ణ.
Continues below advertisement