TDP BJP Alliance | Chandrababu Meets Amit Shah | చంద్రబాబు బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు..? | ABP
TDP BJP Alliance | Chandrababu Meets Amit Shah | ఏపీలో 2014 ఎన్నికల కాంబీనేషన్ మరోసారి రిపీట్ కావడానికి అంతా సిద్ధమైంది. గురువారం రాత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.