TDP 3rd List Release | టీడీపీ మూడోలిస్టు విడుదల చేసింది కానీ..! | ABP Desam

Continues below advertisement

ఏపీ ఎన్నికల కోసం బీజేపీ, జనసేన తో కలిసి కూటమిగా సమాయత్తమవుతున్న టీడీపీ తన పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ సారి 11 అసెంబ్లీ, 13ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ ప్రాసెస్ లో బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది అదేంటో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram