TDLP Decisions About AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయం

రేపట్నుంచి మొదలవబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని, చంద్రబాబు అక్రమ అరెస్టుపై వాస్తవాలను ప్రజలకు తెలియచేస్తామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola