Amalapuram Agitation: Taneti Vanitha కోనసీమ జిల్లా పేరు అడిగారనే మార్చాము| Konaseema | ABP Desam
Continues below advertisement
Amalapuram Hightension పై Home Minister Taneti Vanitha మాట్లాడారు. కోనసీమ వాసుల విజ్ఞప్తి మేరకే పేరు మార్చామన్న హోంమంత్రి దేశానికి గర్వకారణమైన వ్యక్తి పేరు పెడితే రాద్దాంతం ఎందుకని ప్రశ్నించారు. గొడవలకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Continues below advertisement