Taneti Vanitha Interview: మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్లీనరీలో ప్రధానంగా చర్చ| ABP Desam

YCP ప్లీనరీ సమావేశాల వేదికను హోంమంత్రి తానేటి వనిత పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడట్లేదంటూ మండిపడుతున్న తానేటి వనితతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola