Tammineni Sitaram Hot Comments: Chandrababu లక్ష్యంగా రెచ్చిపోయిన తమ్మినేని సీతారాం| ABP Desam

Speaker Tammineni Sitaram టీడీపీ అధినేత చంద్రబాబే లక్ష్యంగా హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బాదుడే బాదుడని, ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. విద్యుత్ ఛార్జీలపై విమర్శిస్తున్న చంద్రబాబును బషీర్ బాగ్ ఘటన ప్రస్తావిస్తూ ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola