Tadipatri MLA Kethireddy Pedda Reddy Interview | తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ | ABP Desam
Continues below advertisement
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది మీరు పార్టీల నేతలు ముమ్మరంగా గ్రామాల వారీగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. తాడిపత్రి అభివృద్ధికి ఎంత కృషి చేశానని తాడిపత్రి ప్రజలు మరోసారి తనకు అవకాశం కల్పిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాడిపత్రిలో టిడిపి నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం చంద్రబాబునాయుడుకు సహకరించలేదన్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు.
Continues below advertisement