Swaroopananda Swamy On Udayanidhi Stalin: సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన స్వామి
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై విశాఖ శారద పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ... పెద్దఎత్తున విరుచుకుపడ్డారు.