Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లాలో ఓ భారీ డ్రోన్ దొరకటం కలకలం రేపుతోంది. సంతబొమ్మాలి మండలం భావనపాడు-మూలపేట తీరంలో మత్స్యకారులు వేట చేస్తుండగా వలలో ఈ భారీ డ్రోన్ లభ్యమయ్యింది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram