Chandrababu Supreme Court: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై భిన్న తీర్పులు

Continues below advertisement

స్కిల్ డెవలప్మెంట్ కేసు ( Skill Development Case ) లో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు ( Chandrababu ) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ( Quash Petition ) పై సుప్రీం కోర్టు ( Supreme Court ) తీర్పు వెలువరించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram