Supreme Court Stay : అవినాష్ అరెస్ట్ పై హైకోర్టు ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టు స్టే | ABP Desam
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. సీబీఐ ఈనెల 25వ తారీఖు వరకూ అవినాష్ ను అరెస్ట్ చేయటానికి వీలులేదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.