Gali Janardhan Reddy | గాలి జనార్ధన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణలో జాప్యంపై సుప్రీం ఆగ్రహం | ABP Desam
గాలి జనార్ధన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ 12 ఏళ్లుగా జాప్యం కావడాన్ని సహించలేమని వ్యాఖ్యానించింది. తాము గతంలో ఆదేశించినా విచారణలో జాప్యం ఎందుకు జరిగింది? విచారణ ఏ దశలో ఉందో చెప్పాలంది.