Sunrise at Manyam Vanjangi : వంజంగి ప్రకృతి అందాల నడుమ సూర్యోదయం | ABP Desam

Continues below advertisement

శీతాకాలం వస్తుందంటే చాలు మన్యం అందాలు మరింత పెరిగిపోతాయి. ప్రత్యేకించి కొండలు, మబ్బులు ఏకమైపోయాయా అన్నట్లుండే వంజంగి కొండల నుంచి సూర్యోదయాన్ని చూడటం అంటే ఓ అదృష్టం అనే చెప్పుకోవాలి. వంజంగి లో సన్ రైజ్ ఎలా ఉంటుంది అనేగా ఈ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram