Stormy Winds in Pulivendula EVM Distribution Center | పులివెందుల ఈవీఎం పంపిణీ కేంద్రంలో వర్షం | ABP Desam

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన పులివెందుల ఈవీఎం పంపిణీ కేంద్రంలో గాలి వాన భీభత్సం సృష్టించింది. పులివెందులలో ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన టెంట్లు అన్నీ కుప్పకూలిపోయాయి. అలాగే కుర్చీలు కూడా కింద పడ్డాయి. కొన్ని కుర్చీలు గాలికి ఎగిరిపోయాయి కూడా. అయితే వర్షం పడే సమయానికి ఎన్నికల సిబ్బంది మొత్తం వారికి అందజేసిన కిట్లతో బస్సులు ఎక్కేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola