Stone Attacks in AP Politics | నిన్న జగన్, ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా రాళ్లదాడులు
ఏపీ రాజకీయాలు రాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న ఏపీ సీఎం జగన్ పై దుండగులు రాయి విసిరి ఆయన్ను గాయపరిస్తే..ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా రాళ్లు విసిరారు. టీడీపీ, వైసీపీ, జనసేన నేతలంతా ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.