Stone Attack on Nara Lokesh Yuvagalam : భీమవరం యువగళంలో ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam
Continues below advertisement
భీమవరంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం ఇందిరమ్మ కాలనీ వద్ద వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగటంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.
Continues below advertisement