Stone Attack on CM YS Jagan | Chandrababu Naidu | ఈ ఘటనపై వైసీపీ, టీడీపీలు ఏమంటున్నాయి..! | ABP
ABP Desam
Updated at:
14 Apr 2024 03:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppStone Attack on CM YS Jagan | Chandrababu Naidu | సీఎం జగన్ పై దాడిని చంద్రబాబు ఖండించారు. కానీ, టీడీపీ తన సోషల్ మీడియాలో అకౌంట్లలో మాత్రం ఇది డ్రామా అంటూ పోస్టులు వేస్తుంది. వైసీపీ నాయకులు ఇది టీడీపీ కుట్రే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అసలే ఎన్నికల సమయం... ఈ సమయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు...జగన్ దాడిలో ఏం జరిగింది... వైసీపీ, టీడీపీ లు ఎలా క్లెయిమ్ చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..!