Stone Attack on CM YS Jagan | సీఎం జగన్ పై రాయితో దాడి..ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స | ABP Desam

Continues below advertisement

Stone Attack on CM YS Jagan| ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై శనివారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. విజయవాడలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాయితో కొట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram