Stone Attack On CM Jagan Memantha Siddham: గాయం నుంచి కోలుకున్న తర్వాత యాత్ర కొనసాగిస్తున్న CM జగన్
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ కేసరపల్లి రాత్రి బస నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గుడివాడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.