Stone Attack on Chandrababu Naidu : పుంగనూరులో రాళ్లదాడి తర్వాత చంద్రబాబు స్పీచ్ | ABP Desam
పుంగనూరులో రాళ్లదాడి తర్వాత చంద్రబాబు నాయుడు ఏబీపీ దేశంతో మాట్లాడారు. తాగి వచ్చి వైసీపీ రౌడీలు రాళ్ల దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోవటం దారుణమన్నారు. దీనిపై ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.