Stone Attack on Chandrababu Naidu : పుంగనూరులో హింస..టీడీపీ శ్రేణులపై వైసీపీ రాళ్లదాడి | ABP Desam
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ఆయన టార్గెట్ గా రాళ్లదాడి జరగటంతో హై టెన్షన్ నెలకొంది.