Stone Attack Chandrababu Tour 62 People Arrested: 62 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసుల వెల్లడి
ABP Desam
Updated at:
06 Aug 2023 09:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపుంగనూరులో పోలీసులపై దాడి చేసిన ఘటనలో 62 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జ్ చల్లా బాబు పార్టీ శ్రేణులను దాడి చేయాలని ప్రేరేపించినట్టు చిత్తూరు అడిషనల్ ఎస్పీ లక్ష్మి తెలిపారు.