Srikakulam Trains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన తో అప్రమత్తమైన రైల్వేశాఖ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో రైల్వే శాఖ పలు రైళ్లు రద్దు చేసేయ్ ప్రయాణికులు ఎవరైనా ఉంటే వేరే రహదారుల మార్గం వెళ్ళవలసి ఉంటుంది మరికొన్ని రైళ్లను ఆయా ప్రాంతంలోనే నిలిపివేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు తుఫాన్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలియదు కనుక ముందస్తుగా పలు రైళ్లను రద్దు చేయమని ఆదేశాలు రావడంతో అప్రమత్తం అయ్యామని శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ఇంచార్జ్ కాశి బాబుతో మా ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola