Srikakulam Police Arrested Cricketer : మాజీ క్రికెటర్ ను అరెస్ట్ చేసిన శ్రీకాకుళం పోలీసులు | ABP
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కేసులో మాజీ క్రికెటర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సీపన్నాయుడు పేట సమీపంలో నేషనల్ హైవే పక్కనున్న పార్కులో క్రికెటర్ దగ్గరున్న మూడు బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Continues below advertisement