Srikakulam Person Antique Collection Hobby: పాత వస్తువులు సేకరించడమే ఈయన కాలక్షేపం
Continues below advertisement
93 ఏళ్ల నాటి టెలిగ్రామ్, 90 ఏళ్ల నాటి గ్రామ ఫోన్, 40 ఏళ్ల నాటి బ్యాండ్ రేడియో..... ఇలాంటివన్నీ మీకు బయట ఎక్కడా కనిపించకపోవచ్చు. కానీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వినోద్ కుమార్ ఇంట్లో మాత్రం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి, వాటి నుంచి సంగీతం వినిపిస్తూనే ఉంటుంది.
Continues below advertisement