Srikakulam Ministers in AP State Cabinet | శ్రీకాకుళం జిల్లా నుంచి వీరికే మంత్రి అయ్యే ఛాన్స్

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోయాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఎన్నికలు ముగిసినా... అసలు వేడి ఇప్పుడు మొదలైంది. సిక్కోలు నుంచి మంత్రులు ఎవరు..అమాత్యులయ్యే అదృష్టం ఎవరిది..? ఇప్పుడిదే ఇవే ప్రశ్నలు శ్రీకాకుళం కూటమి నేతల్లో ఉత్కంఠను నింపుతున్నాయి. మరి శ్రీకాకుళం నుంచి ఏయే నేతలకు మంత్రులు అయ్యే అవకాశాలున్నాయి..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోయాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఎన్నికలు ముగిసినా... అసలు వేడి ఇప్పుడు మొదలైంది. సిక్కోలు నుంచి మంత్రులు ఎవరు..అమాత్యులయ్యే అదృష్టం ఎవరిది..? ఇప్పుడిదే ఇవే ప్రశ్నలు శ్రీకాకుళం కూటమి నేతల్లో ఉత్కంఠను నింపుతున్నాయి. మరి శ్రీకాకుళం నుంచి ఏయే నేతలకు మంత్రులు అయ్యే అవకాశాలున్నాయి..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోయాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఎన్నికలు ముగిసినా... అసలు వేడి ఇప్పుడు మొదలైంది. సిక్కోలు నుంచి మంత్రులు ఎవరు..అమాత్యులయ్యే అదృష్టం ఎవరిది..? ఇప్పుడిదే ఇవే ప్రశ్నలు శ్రీకాకుళం కూటమి నేతల్లో ఉత్కంఠను నింపుతున్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola